1776 నాటి ఒక జర్మన్ పటం, డచ్ భూగోళ శాస్త్రవేత్త విల్లెమ్ ఆల్బర్ట్ బాకియెనె రూపకల్పన ఆధారంగా ఐ. ఇ. వెట్టర్ గీసినది. ఇశ్రాయేలు కంటే ముందు దేశంలో నివసించిన హివ్వీయులు, యెబూసీయులు, హిత్తీయులు, అమోరీయులు వంటి జాతుల పేర్లను, ఇశ్రాయేలు గోత్రాల పేర్లను కూడా ఇది ఇస్తుంది, మృత సముద్రాన్ని “మృత సముద్రం” అనీ “ఉప్పు సముద్రం” అనీ రెండు విధాలా పిలుస్తుంది.