ఒక నిర్మలమైన వేసవి రోజున ఏజియన్ సముద్రమంతా, ఉత్తరం పైన: ఎడమవైపు గ్రీసు, కుడివైపు ఆసియా మైనర్ తీరం, కింద క్రేతు, సముద్రం మీద సూర్యకాంతి మెరుపు. ఏతెన్సు, కొరింతు, ఎఫెసు దాని తీరాల్లో ఉన్నాయి, దాని ద్వీపాల్లో సమొసు, పత్మసు, కోసు, రొదు ఉన్నాయి.
కక్ష్య నుండి
డొడెకనీస్ ద్వీపాల్లో అతి పెద్దదైన రొదు, సహజ రంగుల్లో, ఉత్తరం పైన, పశ్చిమ తీరానికి దగ్గరగా అటావిరోస్ కొండ బోడి శిఖరం. కోసు, పతరల మధ్య పౌలు ఓడ ఇక్కడ ఆగింది.