పాత మ్యాప్‌లు · 1826
పాలస్తీనా లేదా పవిత్ర భూమి, 1826
మ్యాప్ తయారీదారు: Tanner, Henry Schenck · సంవత్సరం: 1826
1826లో ఫిలడెల్ఫియాలో హెన్రీ ఎస్. టానర్ “పవిత్రమైన, లౌకికమైన ప్రాచీన రచయితల రచనలను వివరించడానికి” ప్రచురించిన “ప్రాచీన భూగోళశాస్త్ర అట్లాస్” నుండి. ఇక్కడ పేర్లు లాటిన్‌లో ఉన్నాయి, తరచుగా రెండేసి, గ్రీకు లేక రోమా పేరు పక్కన హీబ్రూ పేరు: తొలెమాయి లేదా అక్కో, ఫిలడెల్ఫియా లేదా రబ్బాత్ అమ్మోను, యొప్పే, కైసరయ, హియెరోసొలిమా.




