ఇరాక్‌లో బబులోను శిథిలాలకు దగ్గరగా హిల్లా దగ్గర యూఫ్రటీసు ఒడ్డున లంగరు వేసిన నది పడవలు, 1932.
కక్ష్య నుండి
టైగ్రిస్ (కుడివైపు), యూఫ్రటీసు (ఎడమవైపు) ఇరాక్ ఎడారులను దాటి పర్షియన్ గల్ఫ్ వైపు వెళ్తాయి, ఉత్తరం పైన. వాటి మధ్య బబులోను దేశం ఉండేది; దక్షిణాన యూఫ్రటీసు దగ్గర ఊరు ఉండేది, టైగ్రిస్‌కు తూర్పున మైదానంలో ఏలాము ఉండేది.